Monday, 25 April 2016

ఉగ్ర‌మూక‌ల‌కు ముచ్చెమ‌ట‌లు.. 800 మంది ఉగ్రవాదులు హతం

ఉగ్ర‌మూక‌ల‌కు ముచ్చెమ‌ట‌లు.. 800 మంది ఉగ్రవాదులు హతం



                                     


ఒకపక్క ఉగ్రవాదుల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.. మరోపక్క ఉగ్రవాదాన్ని అంతమొందించే దిశగా యెమెన్ ప్ర‌భుత్వం చర్యలు తీసుకుంటూనే ఉంది. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఏడాది కాలంలో అరబ్‌ సంయుక్త దళాలతో క‌లిసి జరిపిన దాడుల్లో ఇప్పటికి 800 మంది ఆల్ ఖైదా ఉగ్రవాదులు హతమయ్యారు...Read More.....

No comments:

Post a Comment