ఐసీసీ ర్యాంకింగ్స్ విడుదల..పడిపోయిన టీం ఇండియా ర్యాంక్..!
ఈరోజు ఐసీసీ టి20, వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్ ను రిలీజ్ చేసింది. ప్రతీ ఏడాదీ ఐసీసీ రిలీజ్ చేసే ఈ లిస్ట్ లో, ఈ ఏడాది భారత్ కు టి20లో సెకండ్ ప్లేస్, వన్డేల్లో నాలుగో ప్లేస్ దక్కింది. ఇప్పటికే ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా రెండో ప్లేస్ లో నిలిచిన సంగతి తెలిసిందే. ఐసీసీ ర్యాంకింగ్స్ ఇలా ఉన్నాయి. ........Read More.......

No comments:
Post a Comment