Friday, 6 May 2016

మహేష్ భార్య ఓవ‌రాక్షన్ ను త‌ట్టుకోలేక‌పోతున్నారు..!

మహేష్ భార్య ఓవ‌రాక్షన్ ను త‌ట్టుకోలేక‌పోతున్నారు..!

మ‌హేష్ బాబు డేట్లు కావాలా?
మ‌హేష్ బాబు క‌థ వినాలా?
మ‌హేష్ బాబు తో మ‌ాట్లాడాలా??  
అయితే ముందుగా మీరు న‌మ్ర‌త మేడ‌మ్‌ని క‌ల‌వాల్సిందే. ఆవిడ ప‌ర్మిష‌న్ తీసుకోవాల్సిందే. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో వినిపిస్తున్న మాట ఇది. మ‌హేష్ పై న‌మ్ర‌త ప్రాబ‌ల్యం ఎంత ఉందో చెప్ప‌డానికి ఇదే నిద‌ర్శ‌నం. ఆఖ‌రికి మ‌హేష్ నిర్మాత‌ల్ని కూడా న‌మ్ర‌త త‌న చెప్పుచేత‌ల్లో ............Read More.......

                        

No comments:

Post a Comment