ఆ భామకు బ్యాడ్ బాయ్స్ ఇష్టమట..!
హాలీవుడ్ పాప్ సెన్సేషన్ సెలెనా గోమెజ్ కు బ్యాడ్ బాయ్స్ అంటే ఇష్టమట. నీట్ గా పక్కపాపిడి తీసి, అందంగా టక్ చేసుకునే పద్ధతైన కుర్రాళ్ల కంటే, పక్కా బ్యాడీలతో అఫైర్ నడపడమే తనకు ఇష్టమని ఖచ్చితంగా చెబుతోంది. ఒక మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో.........Read More......

No comments:
Post a Comment