గ్యాంగ్ లీడర్ రీమేక్ లో రామ్ చరణ్..?
నిన్నటితో గ్యాంగ్ లీడర్ కు పాతికేళ్లు పూర్తయ్యాయి. 1991 మే 9 వ తేదీన రిలీజైన గ్యాంగ్ లీడర్ సినిమా, చిరంజీవిని పూర్తి మాస్ హీరోగా స్థానాన్ని సుస్థిరం చేసింది. ఈ సినిమాకు నేటికీ ఫ్యాన్స్ ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. అంతలా రికార్డుల మోత...........Read More.......

No comments:
Post a Comment