నాగ్ భక్తిరస చిత్రంలో మెగా హీరోయిన్
మెగా హీరో వరుణ్ తేజ్ సరసన "కంచె" మూవీలో నటించిన ప్రగ్యా జైస్వాల్కు గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. అది కూడా ఏకంగా టాలీవుడ్ కింగ్ నాగార్జున పక్కన నటించే లక్కీ చాన్స్. "మిర్చి లాంటి కుర్రాడు" సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ప్రగ్యా జైస్వాల్కు "కంచె" ద్వారా పాపులారిటీ వచ్చింది. .........Read MOre

No comments:
Post a Comment