Friday, 29 April 2016

పవన్ ను ఫాలో అవుతున్న వరుణ్ తేజ్..!

పవన్ ను ఫాలో అవుతున్న వరుణ్ తేజ్..!



                                  

వరుణ్ తేజ్ లోఫర్ ఫ్లాప్ అవడంతో, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ పూరీ జగన్నాథ్ పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. భారీ నష్టాలను ఎదుర్కొన్నామని డిస్ట్రిబ్యూటర్స్ చెబుతుంటే, సినిమా ఆడకపోతే నేనేం చేసేదని పూరీ కూడా కౌంటర్ వేశారు. తాజాగా ఈ వివాదాన్ని యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ ఒక కొలిక్కి తెచ్చినట్టు కనిపిస్తోంది......Read More.....

No comments:

Post a Comment