Monday, 25 April 2016

నాగ్‌పై రివేంజ్ తీర్చుకుంటానంటున్న శ్రీనువైట్ల..!

నాగ్‌పై రివేంజ్ తీర్చుకుంటానంటున్న శ్రీనువైట్ల..!


                         


శ్రీనువైట్ల..టాలీవుడ్‌లో కామెడీ కమ్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. కడుపుబ్బా నవ్వించే కామెడీతో క్యారెక్టర్స్ సృష్టించి నవ్వుల పువ్వులు పూయిస్తాడు శ్రీను. అలాంటి శ్రీనుకు ఎవరితోనైనా ప్రాబ్లమ్స్ వస్తే వారిని తన సినిమాల్లో టార్గెట్ చేస్తాడు. "దుబాయ్ శ్రీను"లో ఎమ్మెస్ నారాయణ, "కింగ్"లో బ్రహ్మానందం, "బాద్‌షా" లో ఎమ్మెస్ నారాయణ క్యారెక్టర్లలో శ్రీను ఎవరిని టార్గెట్ చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు........Read More.....

No comments:

Post a Comment