Wednesday 27 April 2016

బ్రహ్మోత్సవం మోషన్ పోస్టర్ రిలీజయ్యింది..!

బ్రహ్మోత్సవం మోషన్ పోస్టర్ రిలీజయ్యింది..!



                           


సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం మోషన్ పోస్టర్ ను తన ట్విట్టర్లో రిలీజ్ చేశారు. పొడవాటి బైక్ ను నడుపుతూ వెళ్తున్న మోషన్ పోస్టర్ ను మూవీ టీం డిజైన్ చేశారు. ఇప్పటికే షూటింగ్ చివరికి వచ్చేసిన బ్రహ్మోత్సవం ఆడియోను మే 7 న శిల్పకళావేదికలో చేయనున్న సంగతి తెలిసిందే. ......Read More..........

No comments:

Post a Comment