Saturday 30 April 2016

మిస్టర్ లో వరుణ్ తేజ్ సిక్స్ ప్యాక్..!

మిస్టర్ లో వరుణ్ తేజ్ సిక్స్ ప్యాక్..!


                               

మెగా హీరోల్లో లేటుగా వచ్చినా, తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. మెగాబ్రదర్ నాగబాబు వారసుడిగానే కాక, మొత్తం ఫ్యామిలీలోనే అందగాడు అంటూ మెగాస్టార్ తోనే అనిపించుకున్నాడు. ఈ ఆరడుగుల అందగాడు ఇప్పటి వరకూ నటనతోనే అలరించినా శ్రీను వైట్ల తో తీసే మిస్టర్ లో మాత్రం సిక్స్ ప్యాక్ తో కూడా అభిమానుల్ని మెప్పించాలనుకుంటున్నాడట..........Read More........

No comments:

Post a Comment