Sunday, 24 April 2016

వెస్ట్ బెంగాల్ నాలుగో దశ పోలింగ్ షురూ..

వెస్ట్ బెంగాల్ నాలుగో దశ పోలింగ్ షురూ..

 
    
                                        



వెస్ట్ బెంగాల్ లో రాష్ట్ర నాలుగో దశ  శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉత్తర 24 పరగణాలు, బిధాన్‌నగర్‌, హౌరా జిల్లాల్లోని 49 స్థానాలకు జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ దశలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేబినెట్‌లోని ఆరుగురు మంత్రుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు.......Read More.....

No comments:

Post a Comment