Saturday, 23 April 2016

యువరాజ్ సింగ్ నాకు బ్రదర్ అంటున్న హీరోయిన్..!

యువరాజ్ సింగ్ నాకు బ్రదర్ అంటున్న హీరోయిన్..!

ప్రీతి జింతాకు రీసెంట్ గా పెళ్లయిపోయింది. చాలా సైలెంట్ గా, పెద్దగా హడావిడి లేకుండా ఆమె వివాహం జరిగిపోయిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు షేర్ చేసుకుంది ప్రీతి. ముఖ్యంగా తన ఐపిఎల్ ఫ్రాంజైజీ కింగ్స్ లెవెన్ సభ్యులుగా ఉన్న యువరాజ్ తో, బ్రెట్ లీతో అఫైర్లు ఉన్నట్టు పుకార్లు వచ్చిన విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.......Read More.......


No comments:

Post a Comment