Monday, 25 April 2016

న్యాయదేవత కంట కన్నీరు

న్యాయదేవత కంట కన్నీరు


                                     


ఆయన సాక్షాత్తూ దేశ న్యాయవ్యవస్థను నడిపించే నాయకుడు..దేశ ప్రథమ న్యాయాధికారి.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి అలాంటి వ్యక్తి కంటతడి పెట్టాడు. మంచుపర్వతంలా మీద పడుతున్న కేసుల భారాన్ని మోయలేక, అన్నింటికి న్యాయవ్యవస్థదే తప్పు అంటుంటే తట్టుకోలేక దేశప్రధాని సహా అన్ని రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులు,...........Read More........

No comments:

Post a Comment