సన్నీ షారుఖ్ గురించి తెగ ఫీలైపోతోంది..!
సన్నీ లియోన్ పోర్న్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ లాంటి పెద్ద ఇండస్ట్రీకి వస్తానని ఆమె అసలు అనుకోలేదు. ఒక వేళ వచ్చినా ఇప్పుడున్నంత క్రేజ్ వస్తుందని ఊహించలేదు. అలాంటి సన్నీ లియోన్ కు బాలీవుడ్ బాద్ షా గా పేరొందిన షారుఖ్ తో డ్యాన్స్ చేయడమంటే కల నిజమైనట్లే. స్టార్ హీరోయిన్స్ కూడా ఈ ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంటారు.......Read More.......

No comments:
Post a Comment