అమృతగాయని ఎస్ జానకి బర్త్ డే ఈరోజు..!
ఆ ఒక్క గొంతులో వేయి భావాలు పలుకుతాయి. మధురం అన్న పదానికి పర్యాయపదం ఆమె పాట. ఆ గొంతులోనే మలయమారుతంలాంటి పాట వినిపిస్తుంది. ఝంఝామారుతం లాంటి పాట జాలువారుతుంది. గంగా ప్రవాహంలా సాగే ఆ అమృత ఝరిలో దశాబ్దాల పాటు ఎంతోమంది అభిమానులు ఓలలాడారు......Read More......

No comments:
Post a Comment